ఉత్తర జపాన్లోని హక్కైడోలో మంగళవారం మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. కాగా జపాన్లోని హక్కైడోలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఈరోజు రెండో సారి ఇలా భూకంపం కావడం. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. భూకంపం సాయంత్రం 6:18 గంటలకు 20 కిలోమీటర్ల (12 మైళ్లు) లోతులో సంభవించింది.