ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పాలనలో బీసీలపై దాడులు పెరిగిపోయాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 29, 2023, 01:35 PM

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సమయానికి జీతాలు చెల్లించలేని దివాలాకోరు, అసమర్థసీఎం జగన్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. వైసీపీ పాలనలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. వడ్డెర్లను చట్టసభలకు పంపే బాధ్యత తనదేనని హామీనిచ్చారు. టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రి, టీటీడీ చైర్మన్‌, పుడా చైర్మన్‌, ఏపీఐఐసీ చైర్మన్‌ పదవులను యాదవులకు ఇచ్చామన్నారు.  కియ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు లోకేష్ పాదయత్రకి సంఘీభావం తెలిపారు. కియ కార్ల పరిశ్రమతో పాటు అనుబంధ సంస్థల ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వచ్చాయని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com