ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యసేవలకు నిబంధనలు తప్పనిసరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 30, 2023, 12:02 PM

వైద్యసేవలు అందించడంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని డీఎం హెచ్ జి. ప్రకాశం ఆదేశించారు. బుధవారం ఆయన చిత్తూరు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమా వేశం నిర్వహించారు. స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్లు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకునే చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పక డ్బందీగా రికార్డులు నిర్వహించాలని సూచిం చారు. సీజనల్ వ్యాధుల కట్టడికి అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com