పెదచెర్లోపల్లి మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల ఎంపీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్రా మధు సూదన్ యాదవ్ పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు, మండల నాయకులు, సచివాలయ కన్వీనర్లు, పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa