ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసరావుపేట చరిత్రలో ఆస్తిపన్ను ఆదాయం 13. 76 కోట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2023, 11:21 AM

నరసరావుపేట పట్టణంలో చరిత్రలో 2022- 2023వ సంవత్సరానికి గాను 13. 76 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను శనివారం వసూలు చేశారు. గత 2021-2022 సంవత్సరానికి గాను 7 కోట్ల రూపాయలు వసూలు కాగా, 2022-2023 సమాచారానికి 16. 25 కోట్లు గాను 13. 76 కోట్లు రూపాయల ఆస్తి పన్నును మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది వసూలు చేశారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే ప్రజలందరికీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com