గుంటూరు నగర పరిధిలో ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన సెక్యూరిటీ గార్డు హత్యల నేపథ్యంలో అర్ధరాత్రి తిరిగే వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నామని శనివారం అరండల్ పేట సీఐ రామా నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రులు అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని. వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయో లేవో చూసి అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారికి అరండల్ పేట సీఐ రామా నాయక్ కౌన్సిలింగ్ నిర్వహించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa