శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలంలోని కైలాసగిరి కాలనీలో వివాహిత ఆత్మహత్య కు పాల్పడింది. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. రెండో పట్టణ ఎస్సై మహేష్ కథనం మేరకు. భారతి గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. శనివారం బాధ ఎక్కువగా కావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.