ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు టీడీపీ మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ అన్నారు. బురకాయల కోటలో ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఇంటింటికీ వెళ్లి వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాల చేస్తున్నారని. తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలన్నారు.