అల్లిపురం బంగారమ్మమెట్ట, కంఠం వారి వీధిలో మందు బాబుల వీరంగం చేశారు. సోమవారం వెలుగు చూసిన ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇళ్ల ముందు పార్క్ చేసి వుంచిన ద్వీచక్ర వాహనాలను తిరగ దోసేసి మందుబాబులు పరారయ్యారు. ఆదివారం అర్ధరాత్రి పూట సుమారు ఒంటి గంట సమయంలో దబ్ దబ్ మని పెద్ద గా శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతుబులకు గురయ్యారు. దీంతో పోలీస్ లకు చేసారు.