ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూ ధర్మాన్ని పాటించేవారికి ఆధార్ కార్డు ఇవ్వండి: పరిపూర్ణానందస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 04, 2023, 09:17 PM

ఆధార్ కార్డులను ఎవరికి పడితే వారికి ఇవ్వకుండా హిందువులు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఇవ్వాలని పరిపూర్ణానందస్వామి డిమాండ్ చేశారు. జగిత్యాలలో నిన్న నిర్వహించిన వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.హిందూ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. హిందువులుగా జీవించే వారికి, హిందువులు కాకున్నా హిందువులను గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులను ఇవ్వాలన్నారు. జగిత్యాలలో చెబితే జగమంతా చెప్పినట్టేనని, అందుకనే ఇక్కడ చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ అంశం దేశవ్యాప్తం కావాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa