పలువురు ప్రయాణికులు కలిసి ఓ యువకుడ్ని చితకబాదిన ఘటన ముంబైలోని దివా రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం బాగా రద్దీ ఉన్న సమయంలో ఓ యువకుడు ఫుట్ బోర్డుపై అడ్డంగా నిలబడి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడు. దీంతో ఆగ్రహించిన పలువురు యువకుడిని కిందకు లాగి చితకబాదారు. కిందపడేసి దారుణంగా తన్నుతూ దాడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa