తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు బుదవారం విశాఖ విమానశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో చంద్రబాబుకి టీడీపీ ఎమ్మెల్యే గణబాబు తో పాటుగా పల్లా శ్రీను, మాజీ మంత్రి చినరాజప్ప ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి రోడ్డు మార్గాన పీఎం పాలెం సభా ప్రాంగణానికి బయలుదేరి వెళ్ళారు.