మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించారు ఇద్దరు అమ్మాయిలు. ఓ యువతి మద్యం తాగుతూ కారు నడుపుతుండటాన్ని గమనించిన ఓ పోలీస్ వారి కారును అడ్డగించాడు. అమ్మాయిలు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగుతున్నట్లు గుర్తించారు. వారిని ప్రశ్నిస్తుండగా ఓ అమ్మాయి పోలీస్‌కు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించింది. దీంతో ఆగ్రహించిన అతను వారితో గొడవ పడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa