ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పచ్చి కొబ్బరితో ఆరోగ్య ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 12:34 PM

పచ్చికొబ్బరిని ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తారు. అయితే వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చికొబ్బరిని రోజూ తింటే దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతే కాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారు ఈ పచ్చకొబ్బరినీ ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com