మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్(APSP) బెటాలియన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం రెండవ అఖిల భారత పోలీస్ సౌత్‌జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలు ఈ టోర్నీని ప్రారంభించారు. క్రీడాకారుల మార్చ్‌పాస్ట్ ఆకట్టుకుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, ఐటీబీబీ, బోర్డర్ టీమ్‌లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి.మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్(APSP) బెటాలియన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం రెండవ అఖిల భారత పోలీస్ సౌత్‌జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలు ఈ టోర్నీని ప్రారంభించారు. క్రీడాకారుల మార్చ్‌పాస్ట్ ఆకట్టుకుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, ఐటీబీబీ, బోర్డర్ టీమ్‌లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa