ఒక సాధారణ బిసి మహిళ అయినా తనకు ఎమ్మెల్యే చేసి.. మంత్రిగా చేసిన జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి విడదల రజిని గురువారం అన్నారు. చంద్రబాబు నలుగురు ఎమ్మెల్యేలను కొన్నారు కానీ.. జగనన్న కోసం త్యాగాలు చేసే కార్యకర్తలను కొనలేరని అన్నారు. చిలకలూరిపేటలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా రజిని మాట్లాడారు.