ఉత్తరప్రదేశ్లోని చందౌలిలో కొందరు నపుంసకులు పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. చహనియాలో నపుంసకుల మధ్య ఆధిపత్య పోరు రగిలింది. నపుంసకులలాగా వేషం వేసుకున్నారని ఓ వర్గం వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోయే సరికి ఆగ్రహించిన ట్రాన్స్జెండర్లు చీరలు విప్పి స్టేషన్లోకి దూసుకెళ్లారు. కొందరు నగ్నంగా కూడా నిరసన తెలిపారు. సదరు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.