ఎత్తైన భవనాల మీద నుంచి చూడటానికే చాలామందికి భయపడతారు. అలాంటిది ఏకంగా 22 అంతస్థుల భవనంపై ఇద్దరు చిన్నారులు గగ్గరుపాటుకు గురిచేసే ఆటలు ఆడుతూ కనపడ్డారు. చైనాలోని జియానింగ్‌లో ఓ ఎత్తైన భవనం అంచుకు చేరుకున్న ఇద్దరు చిన్నారులు ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్ పైకి దూకుతూ ఆడుకుంటున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఇది చాలా ప్రమాదకరం అని హెచ్చరిస్తూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa