ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 08:33 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు లాభపడి 59,833 వద్ద ముగిసింది. నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 17,599 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫైనాన్స్ (2.95%), టాటా మోటార్స్ (2.61%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.90%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.80%), సన్ ఫార్మా (1.50%).


టాప్ లూజర్స్ : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-1.73%), ఐసిఐసిఐ బ్యాంక్ (-1.10%), యాక్సిస్ బ్యాంక్ (-1.04%), టెక్ మహీంద్రా (-0.98%), టైటాన్ (-0.93%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com