పెద్దకడబూరు: మండలంలోని బసలదొడ్డి గ్రామంలో గ్రామ సర్పంచ్ బుడ్డ అంజినమ్మ, వైసీపీ నాయకులు శివరాం ఆధ్వర్యంలో శుక్రవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని ఆయా కాలనీల్లోని డ్రైనేజీల పూడిక తీత పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుడ్డ అంజినమ్మ, వైసీపీ నాయకులు శివరాం మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామంలో మౌళిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa