గుంటూరు: విప్లవాత్మక సంస్కరణలతో కొత్త విద్యారంగాన్ని ప్రవేశపెట్టానున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. ఇప్పటికే బైజూస్ ద్వారా స్మార్ట్ ఫోనుల్లో, ట్యాబుల్లో ఈ కంటెంట్ అందిస్తున్న ప్రభుత్వం ఇకనుంచి ఈ -పాఠశాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణమండలి ద్వారా 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ-కంటెంట్ ను అందించనుంది.