ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పచ్చి బఠానీలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Sat, Apr 08, 2023, 10:35 AM

పచ్చి బఠానీలలో మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బఠానీలు తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పచ్చి బఠానీలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. పచ్చి బఠానీలను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పచ్చి బఠానీలను కూరగా చేసుకొని కూడా తినొచ్చు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com