ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

national |  Suryaa Desk  | Published : Sat, Apr 08, 2023, 10:50 AM

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిపై విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పళనిస్వామి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఆరోపణలపై సీఎం స్టాలిన్ విచారణకు ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ మంత్రులను ఏసీబీ విచారించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com