పెళ్లి అంటేనే సందడి. ఆచారాలు, సంప్రదాయం ప్రకారం జరిగే వేడుకలో ఉల్లాసం కలిగించేవి కొన్నైతే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఓ పెళ్లిలో సంప్రదాయం ప్రకారం వరుడు, వధువు బంధువులు ‘టగ్ ఆఫ్ వార్’ మాదిరిగా ఎర్ర దుప్పటి లాగుతుంటారు. ఈ క్రమంలో అదుపు తప్పి అమాంతం వధువుపై పడిపోవడం మనం వీడియోలో చూడొచ్చు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa