రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చేదుఅనుభవం ఎదురైంది. గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విదేశీ రాయబారులనుద్దేశించి పుతిన్ కొద్దిసేపు ప్రసంగించారు. అమెరికా, ఐరోపా దేశాల రాయబారులను విమర్శించారు. అయితే పుతిన్ ప్రసంగం ముగిసిన తర్వాత అక్కడున్నవారెవరూ చప్పట్లు కొట్టలేదు. ఆయన కొంతసేపు నవ్వుతూ ఎదురుచూసినప్పటికీ రాయబారుల నుంచి స్పందన లేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa