జాతకంలో గ్రహాల సంచారం సరిగా లేకపోతే ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు. పెద్దలను దూషిస్తే సూర్యునికి కోపం వస్తుంది. సూర్య దేవుని ఎదురుగా మల మూత్ర విసర్జన చేయకూడదు. అద్దంలో దిగంబరంగా చూసుకోవడం, వింత హావ భావాలు ప్రదర్శిస్తే చంద్ర గ్రహ ఆగ్రహానికి గురవుతారంటున్నారు. వ్యవసాయ పనుల్లో మోసం చేస్తే కుజ గ్రహం ఆగ్రహానికి గురవుతారని చెబుతున్నారు.