ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 10:16 AM

ఏపీలో ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌కు చెందిన ఎక్స్‌బీబీ.1.16 (అర్ట్యురుస్‌) కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన జాబితాలో ఈ వేరియంట్‌ గురించి ప్రస్తావించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 44, శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 14 చొప్పున కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఈ నెల 10నుంచి నిత్యం 5,000 వరకు పరీక్షలు చేసేలా సన్నద్ధమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com