అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇటీవల ఉరుములతో కూడిన భారీ వర్షం, పిడుగులు వచ్చాయి. ఆ ప్రాంతంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం వద్ద ఓ భారీ పిడుగు పడింది. 546 మీటర్ల ఎత్తున్న ఆ భవనంపై ఒక్కసారిగా పిడుగు పడడాన్ని ప్రముఖ ఫోటోగ్రాఫర్ మాక్స్ గులినై చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇది నిజంగా షాకింగ్ అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa