జిల్లాలో ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం 8 దాటగానే భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటోంది. ఇటీవల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట ప్రొద్దుటూరులో 40. 9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది చిన్నారులు, వృద్ధులు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్య వరసమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa