ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ యూనివర్శిటీలో షాకింగ్ ఘటన జరిగింది. క్యాంపస్లో అందరి ముందు ఓ యువకుడు ప్రేయసిని దారుణంగా కొట్టాడు. ఒక వైద్య విద్యార్థి, విద్యార్థినితో మట్లాడుతున్న క్రమంలో ఆగ్రహించిన యువకుడు ఆమెపై చేయి చేసుకున్నాడు. అటుగా వెళ్తున్న మరో విద్యార్థి అతడిని అడ్డుకోటానికి ప్రయత్నించాడు. ఈ ఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.