దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు చేరువచేసే సదరం ధ్రువపత్రాలకు సంబంధించి మూడు నెలలకు స్లాట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో భాగంగా సోమవారం నుంచే గ్రామ/వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో మూడు నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంచారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు స్లాట్లు నమోదు చేసుకున్నవారు తూర్పు గోదావరి జిల్లాలో సదరం శిబిరాలు నిర్వహించే 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశీలించుకోవచ్చు.