డి. హీరేహాళ్ మండలం పులకుర్తి గ్రామంలోఈ రోజు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కాపు రామచంద్ర రెడ్డి ఆదేశాలు మేరకు వైస్సార్సీపీ నాయకులు చంద్ర ఆధ్వర్యంలో మా నమ్మకం మా భవిష్యత్తు నువ్వే జగన్ అన్న కార్యక్రమం లో భాగంగా ప్రతి ఇంటికి వెళుతు జగన్ అన్న అందిస్తున్న ప్రభుత్వ పతకాలు గురించి తెలుసుకొంటూ గత ప్రభుత్వ పాలనలో ఎలా ఉంది, ప్రస్తుత జగన్ అన్న పాలన ఎలా ఉంది అని అడగగా ప్రజలు ప్రస్తుత జగన్ అన్న పాలన లో 100% మాకు న్యాయం జరుగుతుంది, ఇవన్నీ ఒక ఎత్తుయతే ఎక్కడ కూడా లంచాలు లేకుండా పథకాలు నేరుగా మా అకౌంట్లోకి రావడం మా ఇంటి దగ్గరికి వాలెంటీర్స్ ద్వారా అంది ఇవ్వడం అనేది మరో ఎత్తు. ఇన్ని చేస్తున్న జగన్ అన్న ఋణం తీర్చు కోవడానకి మేమంతా సిద్దంగా ఉన్నాము అని ప్రజలు తెలియ జేస్తున్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ రంగారెడ్డి తో పాటు వాలెంటీర్స్, గృహ సారథులు, ప్రజలు పాల్గొన్నారు.