ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ వాడొద్దన్నారని బాలిక ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 12:18 PM

ప్రస్తుతం యువత స్మార్ట్ ఫోన్లకు బానిసలవుతున్నారు. ముంబయిలోని మల్వాని ప్రాంతంలో ఓ 15 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులు ఫోన్ వాడనివ్వడం లేదంటూ ఏడంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి ఫోన్ ను తల్లిదండ్రులు లాక్కున్నారనే మనస్తాపంతో ఇలా చేసినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణ సాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com