మంత్రి గుడివాడ అమర్నాథ్ అదేశలమేరకు స్థానిక జీవీఎంసీ 82 వ వార్డ్ కార్పొరేటర్ మందపాటిసునీతజానకిరామరాజుపిలుపు మేరకు విజయరామరాజుపేటలో జగనన్నే మాభవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో సచివాలయం కన్వీనర్స్ ఆడారి శ్రీనివాసరావు, ఉగ్గిన శ్రీనివాసరావు , పార్టీ నాయకులు పలక సత్యన్నారాయణ, అల్లుత్రినాథ్, దొడ్డిహరిబాబు, పలక వాసు, పలక నాగు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa