దేశంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఏదో ఒకచోట నేరస్తులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన దుకాణాల్లోకి చొరబడి భారీ దోచుకున్నారు. మొబైల్ షాపు తాళం పగలగొట్టి లక్షల్లో నగదు ఎత్తుకెళ్లారు. షాప్లో అమర్చిన సీసీటీవీలో దొంగల ఆగడాలు రికార్డయ్యాయి. ఈ ఘటన భగవంత్ నగర్ ప్రాంతంలో జరిగింది.