దేశంలో మాదకద్రవ్యాల కట్టడికి అధికారులు ఎంతగా శ్రమిస్తున్నా, కొంతమంది అక్రమార్కులు మాత్రం యదేఛ్చగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఓ పాన్ షాప్ లో పట్టపగలు గంజాయి విక్రయించడం గమనించవచ్చు. కొనుగోలు చేసిన వారు బహిరంగంగా గంజాయి సేవించడం చూడవచ్చు. ఈ ఘటన యూపీలోని అలీగఢ్ లో జరిగినట్లుగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa