ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి అమర్నాధ్ కు పరిజ్ఞానం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 12, 2023, 02:15 PM

సీఎం జగన్ పై సీపీఐ నేత రామకృష్ణ  ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పై చర్చ జరుగుతోందని.. విషయ పరిజ్ఞానం లేని మంత్రి అమర్‌నాథ్  ఏదో మాట్లాడతారని మండిపడ్డారు. అన్నీ తెలిసిన సజ్జల కూడా అసత్యాలు చెప్పడం ఆశ్చర్యం కలిగిన కలిగిస్తుందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని‌ ప్రైవేటుపరం‌ చేస్తామని కేంద్రం ప్రకటించిందని.. అదానీకి దానిని కట్ట బెట్టడానికి కుట్రలు చేసిందని మండిపడ్డారు. కేంద్రం  తలుచుకుంటే ఉక్కు ఫ్యాక్టరీని నడపలేదా అని ప్రశ్నించారు. ప్రైవేటు పరం‌చేయడం ద్వారా ఆ స్థలాలు అమ్ముకోవాలని‌ చూస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి  నోరు మెదపరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com