నకిలీ పత్రాలు సృష్టించి ఖాళీ స్థలం అమ్మటానికి ప్రయత్నించిన 4గురుని పి. ఎం. పాలెం సీ. ఐ. వై. రామకృష్ణ గురువారం అరెస్టు చేసి రిమాండకు తరలించారు. మధురవాడ మిదిలాపురి ఉడాకాలనీ లో 355గజాల స్థలం గత15 సం, , లుగా ఖాళీగా ఉండటం, సంబంధిత స్థలానికి యజమానులు స్థలం వద్దకు రాకపోవడంతో. ముద్దాయిలు నకిలీ పత్రాలతో అమ్మడానికి ప్రయత్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa