ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లింలకు 4 శాతం కోటా ర‌ద్దు.. ఏప్రిల్ 18న విచారణ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 14, 2023, 01:53 PM

కర్ణాటకలో ముస్లింల‌కు ఉన్న నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్‌‌ను అక్కడి ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై గురువారం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంలో లోపాలు ఉన్న‌ట్లు సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. తప్పుడు అభిప్రాయాల‌పై క‌ర్నాట‌క స‌ర్కార్ ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొంది. కాగా ఈ కేసును మ‌ళ్లీ ఏప్రిల్ 18వ తేదీ విచారించ‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com