బొప్పాయి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని మనకు తెలిసిందే. అయితే, కొన్ని వ్యాధులతో బాధపడే వారు బొప్పాయి రోజూ తింటే ఆ వ్యాధులు మళ్లీ తిరగబడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసిడిటీ ఉన్న వారు రోజూ బొప్పాయి తింటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. ఈ ఫ్రూట్ రోజూ తింటే అతిసారానికి కారణం కావొచ్చు. గర్భిణీలు పొరపాటున కూడా బొప్పాయి తినకూడదు. రోజూ బొప్పాయి తీసుకుంటే చర్మంలో వాపు, తలనొప్పి, దురద వస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa