గుంటూరు: ఆర్టీసీ గుంటూరు -1 డిపో పరిధిలోని తాడికొండ, తుళ్లూరు, పేరేచర్ల, ఫిరంగిపురం, ప్రత్తిపాడు పెదనందిపాడు మండలాలలో ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఏజెంట్స్ తో పాటు పార్శిల్ బుకింగ్ ( లాజిస్టిక్స్) ఏజెంట్స్ కోసం ఔత్సాహికులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు-1 డిపో మేనేజర్ రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల కోసం డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సెల్ 9063109627, అసిస్టెంట్ మేనేజర్ 7382889830ను సంప్రదించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa