యూపీ స్టేట్ ఉన్నావ్ జిల్లా ఉమన్ అత్వాలో నరేంద్ర, కుష్మా దంపతులు. కుష్మా ఇంటిని శుభ్రంనచేస్తుండగా ఓ పాము ఆమెను కాటేసింది. దీంతో స్థానికులు ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన ఆమె భర్త ఇంటికెళ్లి ఆ పామును సంచిలో వేసుకొని ఆస్పత్రికి రాగ సిబ్బంది కంగుతిన్నారు. ఎందుకు తెచ్చావ్ అడగగా ఏ పాము కాటేసిందో చూపిస్తే అవసరమైన చికిత్స చేస్తారని చెప్పగా ఆశ్చర్యపోయారు. మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa