ఉత్తర్‌ప్రదేశ్ కుషమ్‌కాష్ గ్రామానికి చెందిన సచిన్‌సింగ్(30) మల్లాపూర్‌లో ఓ అద్దె రూం ఉంటున్నాడు. సచిన్‌సింగ్ మూడు నెలలుగా మల్కాజిగిరి మారుతీనగర్‌లోని సాయి మాన్సన్ OYO హోటల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల16న రాత్రి తన రూమ్‌లోకి వెళ్లిన సచిన్‌సింగ్ బయటకు రాలేదు. దీంతో హోటల్ సిబ్బంది తలుపు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa