అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన 40 కుటుంబాల మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో టీడీపీ నుంచి భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో గంగోలు మరియదాసు, శానం రామారావు, గంగోలు అనిల్ కుమార్, గంగోలు ఆరోగ్యరాజు, బట్టు డేవిడ్, బట్టు రవి, గంగోలు సంసోను, కాశిమాల విజయబాబు, బటటు శ్రీను, కుమ్మరి బుజ్జి, కాశిమాల గోపిప్రకాష్, కుమ్మరి జోజి, కాలిత రాజు, తురకా సీతయ్య, కర్రి ప్రకాష్, కుమ్మరి రాజు, కాశిమాల శౌరి, కుమ్మరి జ్యోషా, కంచర్ల గొంతెమ్మ, కుమ్మరి అరుణ, కుమ్మరి జోసఫ్, కాశిమాల శివకృష్ణ, కుమ్మరి మరిన్న, దొప్పలపూడి ప్రకాష్ రావు, గంగోలు వెంకటేశ్వర్లు, కాశిమాల అనిల్, బట్టు మధుబాబు, జక్కల భాగ్యమ్మ, కుమ్మరి సుందరరావుతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన అంకోలు పాంబయ్య, అంకోలు రవి, చెంగా సురేంద్రలు చేరారు.