ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన పంట

national |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2023, 10:19 AM

పంట పొలంలో మంటలు చెలరేగి పంట కాలిబూడిదైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ధాయకి గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లోనే వ్యాపించడంతో 5 ఎకరాల గోధుమ పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామస్తులు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ వైర్ల నుండి స్పార్క్ లు రావడం వల్లే మంటలు చెలరేగాయని గ్రామస్తులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com