తెనాలి: జాతీయ లోక్ అదాలత్ మే 13వ తేదీ నిర్వహించనున్నట్లు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి. మాలతి మంగళవారం తెలిపారు. జాతీయా లో క్ అదాలత్ లో కుటుంబ కలహాలు, వినియోగదారుల కేసులను పరిష్కరించుకోవచ్చున్నారు. తెనాలి కోర్టు ప్రాంగణంలో ఉదయం 10: 00 నుంచి సాయంత్రం 5: 00గంటల వరకు అదాలత్ జరుగుతుందని జడ్జి తెలిపారు.