ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకి హామీ ఇస్తూ , నడక సాగిస్తున్న లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2023, 12:10 PM

కర్నూలు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర  కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఆలూరు నియోజకవర్గం వలగొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి 75వ రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వలగొండ గ్రామస్తులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. తుమ్మల వంక బ్రిడ్జి నిర్మించాలని, వలగొండ నుంచి పప్పుల దొడ్డి వరకు రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరగా.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa