నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం జగన్ చరిత్ర ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మూలపేట పోర్టు నిర్మాణం శంకుస్థాపన సభలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.... ఈ రోజు స్వాతంత్య్రం అనంతరం 75 ఏళ్ల చరిత్రలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన నా దైవం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు, ఈ రోజు టెక్కలి నియోజకవర్గంలో తన పాదాన్ని మోపి ఈ ప్రాంతాన్ని వైయస్ జగన్ పునీతం చేశారు అని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa