చిత్తూరు నగర ప్రభుత్వఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా కారణంగా ప్రసవంలో బిడ్డ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్ళితే... పురిటి నొప్పులతో నిన్న ఆస్పత్రిలో చిత్తూరు టెలిఫోన్ కాలనీకి చెందిన షమీమ్ చేరారు. ఇవాళ ఉదయం 9 గంటలకు మగ బిడ్డకు షమీమ్ జన్మనిచ్చించి. ఐతే ఇంతలో ఏమైనదో ఏమో కానీ ఐసీయూలో ఉంచిన బిడ్డ చనిపోయినట్లు వైద్య సిబ్బంది తల్లికి చెప్పి అప్పగించిండం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందినట్లు బంధువుల ఆరోపణలు చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.