ఓ చిన్న పామును చూస్తేనే హడలిపోతాం. అయితే, ఓ వ్యక్తి తన కారులో దూరిన కొండ చిలువతో ముచ్చటించి దాన్ని సురక్షితంగా అడవిలో వదిలాడు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ కు చెందిన రైతు కారులో ప్రయాణిస్తుండగా ఓ కొండ చిలువ దూరింది. దాన్ని చూసి భయపడకపోగా, ‘కొంచెం నిదానంగా ఉండు. ఎలాంటి పిచ్చి పనులు చేయకు.’ అంటూ పాముకు సూచించాడు. దాన్ని సురక్షితంగా అడవిలో వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తాజాగా వైరల్ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa